Posts

Showing posts from June, 2016

Why do we need RBI? What is the issue between Raghuram Rajan vs GoI

Image
Raghuram Rajan image courtesy: thehindubusinessline.com "Emergency declared after Raghuram Rajan says no to 2nd term: the sun will not rise for next 15 days" read a heading in Unreal times. That faking news is kind of how paranoid and extreme the reactions have been. Of the 50,000 people who have tweeted about the issue 49988 don't seem to know what they are talking about! I see this as an opportunity for another "Made easy" article! Indian Economics and RBI made easy. I will write another piece on Stock markets. For now let us stick to RBI. Why exactly do we need something like an RBI? For a variety of reasons. Say, you have earned 5 lakh Rs. Being a middle class guy you go and put that in an FD in ICICI Bank. What if the manager is secretly traveling to Kashi and dumping your money in Ganga ? Or worse, what if he is using this money to produce Himesh Reshammiya's next film("Hamaarrrrrraa Surroorrrr" with as many "R"s stuffe

Redmi 3s ని విడుదల చేసిన Xiaomi

Image
Redmi 3s Image Courtesy PhoneArena 2GB RAM ఉన్న ఫోన్ ధర 7000  3GB RAM ఉన్న ఫోన్ ధర 9000 Xiaomi Redmi 3S అనే కొత్త సెల్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు మోడల్స్ లలో లభ్యం అవుతోంది. మొదటి రకంలో 2GB RAM తో పాటు 16GB అంతర్గత స్టోరేజ్ ఉంటుంది. దీని ధర చైనా లో CNY 699 అంటే మన దగ్గర దాదాపు 7,000 రూపాయలు. మరొక రకము 3GB RAM తో 32GB అంతర్గత స్టోరేజ్ ఉంటుంది. దీని ధర చైనా లో CNY 899 అంటె మన దగ్గర దాదాపు 9,000 రూపాయలు. ప్రస్తుతం ఇది కేవలం చైనా లో మాత్రమె అందుబాటులో ఉన్ది. ప్రపంచ విపణి లోకి ఎప్పుడు వస్తుంది అనే దాని పై ఇంకా ఎటువంటి సమాచారం లెదు.  Redmi 3S స్నాప్ డ్రాగన్ ఎనిమిది కోర్ లతో పనిచేసే 430 ప్రాసెసర్ ని వాడారు. గ్రాఫిక్ విభాగం గురుంచి Adreno 505 GPU ని వాడారు. ఇందులో స్టోరేజ్ ని 128GB దాకా పెంచుకొవచ్చు. ఇందులో రెండు సిమ్ కార్డులను వాడుకునే సదుపాయం ఉంది(Micro + Nano). కాకపొతె ఒక సిమ్ స్లాట్ లో మెమొరి కార్డ్ లేదా సిమ్ కార్డ్ ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే fingerprint scanner అంటే మన వేలు రేఖలను ఆఅధరంగ చేస్కొని ఫోన్ న