Skip to main content

Posts

Showing posts with the label sankranthi wishes

సంక్రాంతి శుభాకాంక్షలు - 2011

పాల పొంగళ్ళు .... రంగుల ముంగిళ్ళు .... ముద్దు గొలిపే గొబ్బిళ్ళు .... బావ మరదళ్ల ముచ్చట్లు .... అందరి గుండెల్లో ... ఆనంద పరవళ్ళు .... అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 

Happy Makara Sankranthi

భోగ భాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ శాంతులతో, మీ జీవితం ఆనంద ఆహ్లాద కరంగా సాగాలని కోరుతూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు  - మీ గోవర్ధనం రామకృష్ణ  images courtesy