సంక్రాంతి శుభాకాంక్షలు - 2011

పాల పొంగళ్ళు ....
రంగుల ముంగిళ్ళు ....
ముద్దు గొలిపే గొబ్బిళ్ళు ....
బావ మరదళ్ల ముచ్చట్లు ....
అందరి గుండెల్లో ...
ఆనంద పరవళ్ళు ....


అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 

Comments

Popular posts from this blog

Namaste Sada Vatsale - RSS Prayer

Miklós Fehér - Soccer player who died during the match