Redmi 3s ని విడుదల చేసిన Xiaomi
Redmi 3s Image Courtesy PhoneArena |
- 2GB RAM ఉన్న ఫోన్ ధర 7000
- 3GB RAM ఉన్న ఫోన్ ధర 9000
Xiaomi Redmi 3S అనే కొత్త సెల్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు మోడల్స్ లలో లభ్యం అవుతోంది. మొదటి రకంలో 2GB RAM తో పాటు 16GB అంతర్గత స్టోరేజ్ ఉంటుంది. దీని ధర చైనా లో CNY 699 అంటే మన దగ్గర దాదాపు 7,000 రూపాయలు. మరొక రకము 3GB RAM తో 32GB అంతర్గత స్టోరేజ్ ఉంటుంది. దీని ధర చైనా లో CNY 899 అంటె మన దగ్గర దాదాపు 9,000 రూపాయలు. ప్రస్తుతం ఇది కేవలం చైనా లో మాత్రమె అందుబాటులో ఉన్ది. ప్రపంచ విపణి లోకి ఎప్పుడు వస్తుంది అనే దాని పై ఇంకా ఎటువంటి సమాచారం లెదు.
Redmi 3S స్నాప్ డ్రాగన్ ఎనిమిది కోర్ లతో పనిచేసే 430 ప్రాసెసర్ ని వాడారు. గ్రాఫిక్ విభాగం గురుంచి Adreno 505 GPU ని వాడారు. ఇందులో స్టోరేజ్ ని 128GB దాకా పెంచుకొవచ్చు. ఇందులో రెండు సిమ్ కార్డులను వాడుకునే సదుపాయం ఉంది(Micro + Nano). కాకపొతె ఒక సిమ్ స్లాట్ లో మెమొరి కార్డ్ లేదా సిమ్ కార్డ్ ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది.
ఇందులో గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే fingerprint scanner అంటే మన వేలు రేఖలను ఆఅధరంగ చేస్కొని ఫోన్ ని లాక్ చేసుకోవచ్చు .. లాక్ తియ్యవచ్చు. Redmi 3S తాకే తేరా పరిమాణం 5 అంగుళాలు (5-inch HD 720×1280 pixels) IPS డిస్ప్లే. ఈ ఫోన్ కి వెనక 13-megapixel కెమరా మరియు 5-megapixel ముందు కెమరా సేల్ఫీ గురించి ఉన్నాయి.
ఈ ఫోన్ గురుంచి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్స్ లలో వ్యక్త పరచండి.
Comments
Post a Comment